Writer raguvaran ની વાર્તાઓ

Super Brain - 4

by Writer raguvaran

ఎవరో ఎక్కడో నుంచి సమాచారం సేకరిస్తున్నారు.కానీ ఎవరు?ఎలా?ఎందుకు?అతని మనసులో ఒక్కసారిగా ఒక పాత వీడియో మెదిలింది.హృదయపూర్వక ఆహ్వానం.రఘువరన్ వెంటనే ఆ వీడియోను మళ్లీ తెరిచాడు.అందులో ఉన్న ...

A New Age Love Story - 5

by Writer raguvaran
  • 207

అధ్యాయం —ఒక పాట... రెండు మనసులురాత్రి నిశ్శబ్దంగా ఉంది.అంజు గదిలో వెలుగుతున్న చిన్న లైట్ మాత్రమే ఆ గదంతా పలుచని వెలుతురుతో నింపుతోంది. కాసేపటి క్రితం ...

సాక్షి సాక్షాత్ - 3

by Writer raguvaran
  • 162

అధ్యాయం — ఐదేళ్ల తర్వాత ఆ రాత్రిరాత్రి తొమ్మిది గంటలు.ఇల్లు నిశ్శబ్దంగా ఉంది.రోజంతా ఎదురైన భావోద్వేగాలన్నీ ఒక్కొక్కటిగా అంజు మనసులో తిరుగుతూనే ఉన్నాయి. ఐదేళ్లుగా తన ...

త్రిమూర్తి - 3

by Writer raguvaran
  • 323

డాక్టర్ సౌమ్యకొద్దిరోజుల తర్వాత శివను చెకప్ కోసం హాస్పిటల్‌కి తీసుకెళ్లారు.కానీ అక్కడికి వెళ్లగానే...డాక్టర్ సౌమ్య యాక్సిడెంట్‌లో చనిపోయిందని తెలిసింది.రమ్య, కేశవ షాక్ అయ్యారు.అసలు ఏం జరిగిందో ...

Super Brain - 3

by Writer raguvaran
  • 471

డాక్టర్ కాసేపు నిశ్శబ్దంగా రఘువరన్ వైపు చూశాడు.ఆ తర్వాత స్వల్పంగా నవ్వాడు."చాలు... ఇక నీ గురించి నువ్వు చెప్పడం ఆపు."రఘువరన్ ఆశ్చర్యంగా డాక్టర్ వైపు చూశాడు."నీ ...

క్షుద్ర

by Writer raguvaran
  • 423

క్షుద్రఅధ్యాయం 1 — అగ్నిలో మొదలైన మేల్కొలుపుఅగ్నిపర్వతం గుండెలో...అక్కడ పగలు లేదు.రాత్రి లేదు.చీకటి లేదు.ఎటు చూసినా భగభగ మండుతున్న లావా మాత్రమే.భూమి అంతర్భాగంలో ఉప్పొంగుతున్న అగ్ని ...

త్రిమూర్తి - 2

by Writer raguvaran
  • 753

“ఏమైంది రమ్యా?”ఆమె పరిస్థితి చూసి అతని గుండె ఆగినంత పని అయింది.ఇల్లు రక్తంతో తడిసిపోయింది.“బావా!”రమ్య కేక వేసింది.కేశవ వెంటనే బయటికి పరుగెత్తి ఆటో ఆపాడు.ఆమెను ఎత్తుకుని ...

సాక్షి సాక్షాత్ - 2

by Writer raguvaran
  • 846

సాక్షి సాక్షాత్తుఅధ్యాయం — ఐదేళ్ల తర్వాతమధ్యాహ్నం.అంజు వాళ్ల అమ్మగారి ఊరిలోని ఆ ఇరుకైన వీధిలో జనజీవనం మామూలుగానే సాగుతోంది. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. ...

ANJU BABY - THE WILD LOVE

by Writer raguvaran
  • 717

ANJU BABY — THE WILD LOVEఅధ్యాయం: చందమామతో అంజు కబుర్లుఅర్థరాత్రి దాటిపోయింది.ఇంటి మేడ మీద పరచిన మంచంపై అంజు ముడుచుకుని పడుకుంది. ఆకాశం నిండా ...

సాక్షి

by Writer raguvaran
  • 849

రేటెడ్ హౌస్ఆ అడవిలో రాత్రి ఎప్పుడూ చీకటిగా ఉండదు.చెట్ల మధ్య నుంచి జారిపడే వెన్నెల అక్కడక్కడా నేలను తాకుతూ ఉంటుంది. కానీ ఆ వెన్నెల కూడా ...