ఏంటి సామి నువ్వు ఇంత మొండితనం అని అటూ ఇటూ చూసి బుగ్గ మీద ముద్దు పెట్టి కొరికింది నందన.నందూ నడుం మీద నొక్కుతూ ఊ ...
మొదలైంది ప్రేమ ప్రయాణం ఒక అగ్రిమెంట్ ఇద్దరి మధ్య రోజూ మార్నింగ్ మెసేజ్ చేయాలి ఖాళీ ఉంటే ఫోన్ నైట్ మాత్రం ఫోన్ మాట్లాడాలి అనిసరే ...
పక్కకు పడి నీకు అవన్నీ కావాలా చచ్చాను అంటే వీటిలో ఏ ఒక్కటి చేయకపోయినా నువ్వు మళ్ళీ స్టేషన్ కి వస్తావ్ అంతే కదా అన్నాడు ...
కాకఏంటి అని ఐస్క్రీం కోసం ముద్దు కోసం ఉన్నావా ఇప్పటి వరకు అన్నాడు కృష్ణ.దిండు తీసుకుని టపటపా కొట్టింది నందన.ఆగు దెయ్యమా అని ఇలా కొడతావా ...
నీది ప్రేమ అని తెలుసు కానీ భయం అని ఇంకో చేతిని నందన చెంప మీద వేసి నిమురుతూ నా మనసుకు చేరుకున్న నిజం నువ్వు ...
వద్ధు అన్నట్టు చేతిని బిగించి అంతలోనే వదిలేసి లేచి నిలబడ్డాడు కృష్ణ.నందన ఎలా వచ్చిందో అలా వెళ్ళిందిఅప్పుడు గుర్తు వచ్చి చూసాడు బాల్కనీలోకి వచ్చి దూరంగా ...
నా వయసు ఇరవై ఆరు నీ కంటే పెద్దవాడిని ఈ వయసులో అలా ఫైటింగ్స్ తోచూసినప్పుడు హీరోలా అనిపించడం ఆ ఫీలింగ్ ప్రేమ అనిపించడం సహజంకానీ ...
చిరాకుగా ఉంటే ఏం చేయాలో తెలియదు బోర్ కొడుతుంటే ఎలాటైం పాస్ చేయాలో కూడా తెలియదు ఏం మనిషివి నువ్వు హా అసలు పోలీస్ఎలా అయ్యావ్ ...
ఏడుస్తూ ప్రేమించానే నిన్ను అన్నాడు కృష్ణ.నందన ఏడుస్తూ నేనూ ప్రేమించాను ఆరోజు ఇంతకన్నా ఎక్కువ ఏడ్చాను అంది.నువ్వు ఏడ్చావు అని నన్ను ఏడిపిస్తున్నావా ఇదేం ప్రేమ ...
కృష్ణ తలెత్తి చూసాడు నందనని అమాంతం కౌగిలించుకుని మొహం అంతా ముద్దులు పెట్టేస్తున్నాడు కృష్ణ ఏవో అరుపులు వీపు మీద దబీమని పడింది దెబ్బఉలిక్కిపడి వదిలి ...