మోహన చేతివేళ్ళు ఇంకాస్త గట్టిగా బిగుసుకున్నాయి . తూలుతున్న ఒళ్ళు సాధీన పరచటానికి విశ్నప్రయత్నం చేస్తూ మెల్లగా కళ్ళెత్తి మరోసారి చూసింది శుభలేఖ వైపు . ...