ఉదయం 6:15.ట్రిన్... ట్రిన్... ట్రిన్...అలారం తన పని తాను చేసుకుంటోంది.కానీ మంచం మీద మాత్రం ఒక అమ్మాయి దుప్పటిని గట్టిగా కౌగిలించుకుని, ప్రపంచంతో సంబంధమే లేనట్టు ...